కలిసి వుండండి రోజంతా నా కోసం
నేను అన్న మాట చెరిగి మనం అన్న మాట పెరిగి
మేమంతా నిజమెరిగి సంతోషం మాకు కలిగే
మా కోసం నీవు వచ్చి విలువలేంటో తెలియచేసి
నీవనుకున్నది జరిగాక ఈడ పనేమున్నది నీ కిక
తిరిగిరాని లోకాలకు వెళ్ళిపో ఓ కరోనా....
సెప్పిన మాటలు ఇనకపోతిమి
చేజేతులా తెచ్చుకుంటిమి
ఇప్పటికైనా మీరినకపోతే
మాతో పాటే మీరెవరైనా...
మండుటెండల్లో మాడిపోతున్నాము
మధ్యలో ఏందిరా మీ పరేషాన్లు
మంచిగా చెప్పినా ఇనుకోరు మీరు
మహమ్మారి కరోనా బారిన పడతారు మీరు...
పారిశుద్ధ్య కార్మీ కులకు ఇవే మా ప్రణామాలు
కరోనా వచ్చిందని మనమందరం చెబుతున్నాం
రోజూ వారి పనులను మనం గుర్తిద్దాం
చేతనైన సాయం వారికి మనం అందిద్దాం...
కరోనా ముందర నీ కదలికలేమిరా
కనలేక తినలేక తిప్పలు పడేవురా
కలివిడిగా ఉన్న నీవు ఒంటరివాడవుతావు
కనీవినీ ఎరుగని కష్టాలు పాలవుతావు...
కరోనా
Rajagopalan V.t
(C) All Rights Reserved. Poem Submitted on 04/28/2020
(1)
Poem topics: , Print This Poem , Rhyme Scheme
About కరోనా
కరోనా is a poem by Rajagopalan V.t. This page includes the poem text, poet information, related topics, comments, and similar poems.
Write your comment about కరోనా poem by Rajagopalan V.t
Best Poems of Rajagopalan V.t