అదిగదిగో కరోనా
ఆసుపత్రికి పోయినా
ఇంటికాడనే ఉన్నా
ఈ స్థితి రాదన్నా
ఉత్తుత్తి గనే అంటూ
ఊ రెం బడి తిరిగినా
ఎన్ని సార్లు సెప్పినా
ఏమోలే అనుకున్నా
ఐన వాళ్ళ మాటలపై
ఒడంబడిక లేక నేను
ఓటమి పాలయ్యాను
ఔషధాలకోసం నేను
అందరికి శ్రమనిచ్చి
అహర్నిశలు వారికి కష్టాల్ని కలిగించి
చివరకు
వారందరి శ్రమ ఫలితం
బతికి బయట వచ్చాను...
అదిగదిగో
Rajagopalan V.t
(C) All Rights Reserved. Poem Submitted on 04/28/2020
(1)
Poem topics: , Print This Poem , Rhyme Scheme
About అదిగదిగో
అదిగదిగో is a poem by Rajagopalan V.t. This page includes the poem text, poet information, related topics, comments, and similar poems.
Write your comment about అదిగదిగో poem by Rajagopalan V.t
Best Poems of Rajagopalan V.t