అందచందాలతో కూడిన ఒంపు సొంపులలో.., నాట్యమాడే నెలవంక లాంటి నీ నడుమును చూస్తే.., నిదురను మరిచెను... నా నయనం.., నిత్యం చేసెను... నీ ధ్యానం...