internetPoem.com Login

నా ప్రేమ కోరిక.

Siva Sashi

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి, పెళ్లి చేసుకొనే సమయానికి...
పెద్దల అనుమతి లేదని విడిపోయి బాదపడే కంటే..,
పెళ్లి చేసుకున్న అమ్మాయినే ప్రేమించి...
జీవితాంతం కలిసి జీవించడమే బెటర్..,
అందుకే నా ప్రేమనంతా... తన కోసమే నాలోనే దాచుకున్న...
నేను ప్రేమించిన అమ్మాయి, నన్ను ప్రేమిస్తుందో లేదో తెలియదు కానీ..,
నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి, నన్ను ప్రేమించాలనేదే... నా కోరిక.

(C) Siva Sashi
09/05/2020


Best Poems of Siva Sashi