- మాయదారి డబ్బు.
పల్లవి :
మనిషి చేసిన డబ్బురా... మనిషిని మార్చేసేరా...
మనిషి మైండ్ చూడరా... మనీ మైండ్ అయెరా...
మందు కన్న కిక్ ఇచ్చే మనీ స్మెల్ చూడరా..,
...
- నా పేరు శివ.
గుర్తు పెట్టుకుంటావో... గుండెల్లో పెట్టుకుంటావో... నీ ఇష్టం..,
నా పేరు శివ...
...
- నాట్యమాడే నయనం.
అందచందాలతో కూడిన ఒంపు సొంపులలో..,
నాట్యమాడే నెలవంక లాంటి నీ నడుమును చూస్తే..,
నిదురను మరిచెను... నా నయనం..,
నిత్యం చేసెను... నీ ధ్యానం......
- మనసును మరువని ప్రేమ.
అమ్మాయి : ప్రేమించిన మనిషితో జీవించాలనే ఆశ...
నా జీవితంలో ఆశగానే మిగిలిపోతుంది..,
ఈ కన్నె ప్రేమకు, కన్న ప్రేమ అడ్డమై విడదీస్తుంది.
ఏం చేయాలో నాకు తోచడం లేదురా...
...
- మొక్కని పెంచుకో... తెలివిని పంచుకో.
మొక్క పెరుగుతుంటే... ఫలం ఇస్తుందని ఆశిస్తాం..,
మనిషి పెరుగుతుంటే... పనికొస్తాడని ఆశిస్తాం..,
పెరిగే మొక్క కంటే... ఇచ్చే ఫలం ఎంతో ఉపయోగం..,
పెరిగే మనిషి కంటే... వాడే బుద్ది ఎంతో ఉపయోగం......