మొక్క పెరుగుతుంటే... ఫలం ఇస్తుందని ఆశిస్తాం.., మనిషి పెరుగుతుంటే... పనికొస్తాడని ఆశిస్తాం.., పెరిగే మొక్క కంటే... ఇచ్చే ఫలం ఎంతో ఉపయోగం.., పెరిగే మనిషి కంటే... వాడే బుద్ది ఎంతో ఉపయోగం...