ఊహల్లో కూడా ఎరుగని ఉహాన్లో పుట్టావు
ఊరూరా తిరుగుతూ మా కాడకు వచ్చావు
ఊరెం బడి తిరగనీక ఇంటిలోకి నెట్టావు
ఊరుకోక ఉరకలేక ఇంటికాడ నిలవలేక
ఉరుమీద పడ్డ మాలో కొందరితో జత కలిసి
ఊరులోన ఉన్న ఆసుపత్రులేమో నిండినాయి
ఉసురుపోస్తున్న మా దేవుళ్ళకు విశ్రాoతిని కలిగించి
ఊరు విడిచి వెళ్ళమని చెబుతున్నామే ఓ కరోనా..