నాట్యమాడే నయనం.
అందచందాలతో కూడిన ఒంపు సొంపులలో..,
నాట్యమాడే నెలవంక లాంటి నీ నడుమును చూస్తే..,
నిదురను మరిచెను... నా నయనం..,
నిత్యం చేసెను... నీ ధ్యానం...
Siva Sashi
(C) All Rights Reserved. Poem Submitted on 09/06/2020
Poet's note: అందమైన అమ్మాయిని చూడగానే..,
తుంటరి మనసుకు కలిగిన ఫీలింగ్..
The copyright of the poems published here are belong to their poets.
Internetpoem.com is a non-profit poetry portal. All information in here has been published only for educational and informational purposes.