నా పేరు శివ.
గుర్తు పెట్టుకుంటావో... గుండెల్లో పెట్టుకుంటావో... నీ ఇష్టం..,
నా పేరు శివ...
అవునంటే ఆకాశానందిస్తా.., కాదంటే కనుచూపుకు దూరమవుతా...
Siva Sashi
(C) All Rights Reserved. Poem Submitted on 09/06/2020
Poet's note: మన అనుకున్న వాళ్ళని మరిచిపోలేను...
పరాయి అనుకున్న వాళ్ళని పట్టించుకోను...
The copyright of the poems published here are belong to their poets.
Internetpoem.com is a non-profit poetry portal. All information in here has been published only for educational and informational purposes.