మొక్కని పెంచుకో... తెలివిని పంచుకో.
మొక్క పెరుగుతుంటే... ఫలం ఇస్తుందని ఆశిస్తాం..,
మనిషి పెరుగుతుంటే... పనికొస్తాడని ఆశిస్తాం..,
పెరిగే మొక్క కంటే... ఇచ్చే ఫలం ఎంతో ఉపయోగం..,
పెరిగే మనిషి కంటే... వాడే బుద్ది ఎంతో ఉపయోగం...
Siva Sashi
(C) All Rights Reserved. Poem Submitted on 09/05/2020
Poet's note: మనం నేర్చుకున్న ప్రతీ పాఠం ప్రకృతి నుండి పుట్టినదే...
ప్రకృతిలో ఉన్న ప్రతిదీ... మనిషి మనుగడకు అవసరమైనదే...
The copyright of the poems published here are belong to their poets.
Internetpoem.com is a non-profit poetry portal. All information in here has been published only for educational and informational purposes.